వన్ ప్లస్ నార్డ్ ఫైవ్ జి మొబైల్ రివ్యూ

వన్ ప్లస్ నార్డ్ ఫైవ్ జి మొబైల్ రివ్యూ

వన్ ప్లస్ నార్డ్ ఫైవ్ జి మొబైల్ డైరీ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫోను 20 వేల లోపు ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం మన మతం దీనికి 15 నుంచి 17 వేలు మాత్రమే పెట్ట వలసి ఉంటుంది. ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు ఇప్పుడు ఇందులో మీకు ఫాస్ట్ ట్రాక్ మీద మనకు ఇండికేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 6.9 ఫుల్ హెచ్డీ తో అయితే మనకు కనిపిస్తుంది.

బ్యాక్ సైడ్ కెమెరా 64 ఫ్రంట్ సైడ్ 64 మెగాపిక్సెల్ తో అయితే ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే మనకు కనిపిస్తుంది. 33% బ్యాటరీ 150 ఎం బి హెచ్ అయితే ఉంది. ఇది 64mb తో అయితే వస్తుంది.

4 gb, 6 gb అని ఇవన్నీ ఏమీ లేవు. ఇకపోతే దీని ద్వారా 19999 రూపాయలు మాత్రమే దీంట్లో ఇప్పుడు ఆఫర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి ఆఫర్ లో మనకు ఇది 18 వేలకు మాత్రమే వస్తుంది.

ఈ ఆఫర్ ఎంత కాలం ఉంటుందో తెలియదు ఫ్యూచర్లో కూడా ఈ ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆఫర్లో 18500 కూడా ఈ మొబైల్ వస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ స్కిల్ అనేది లేకపోవడం వల్ల కొంచెం మనకి తక్కువగానే అనిపిస్తుంది.

కాకపోతే మనం తీసుకునే 18 వేలకు మంచిగానే కనిపిస్తుంది. కాబట్టి సాధారణంగా వాడేవాళ్ళు తీసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే దీని వెనకాల అయితే జీరో వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ ఫైవ్ జి మొబైల్ రివ్యూ

లైట్‌వెయిట్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. 120gb మోడల్ లాగానే అనిపిస్తుంది. జీరో పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ కే లాగానే ఉంది.

దీని మీద ప్రయత్నిస్తే ఏమీ లేదు అలాగే ఫోన్ కలర్స్ కూడా బ్లాక్ అండ్ స్కై బ్లూ కలర్ లాగా ఉంది. అలాగే బ్లూ టైడ్ కలర్లో కూడా ఉంది. అలాగే మనకు బాక్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా అనిపించేలా డిజైన్ చేశారు.

ఇకపోతే కొన్ని స్టిక్కర్స్ అలాగే సేఫ్ సైడ్ జాగ్రత్తలు చెప్పే విధంగా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక మనం ఫోన్ అనేది ఓపెన్ చేసి చూస్తే చాలా డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది.

చాలా అంటే చాలా ఇది డిఫరెంట్ గా ఉంది. అలాగే స్క్రీన్ గార్డ్ కూడా చాలా గట్టిగానే ఉంది. ఇక చార్జర్ విషయానికి వస్తే 33 వాట్స్ ఇచ్చారు. అలాగే మనకు ఈ బాక్స్ లో కేబుల్ అనేది కూడా ఇచ్చారు.

కేబుల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా బాగుంది కేబుల్ కూడా చార్జింగ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది చాలా బాగుంది. ఇక ఫోన్ విషయానికి వస్తే ఫోను బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయి అలాగే ఫ్లాష్‌లైట్ కూడా ఉంది.

సైడ్‌లో కూడా ఫింగర్ ప్రింట్ చాలా బాగుంది. మనకి మైక్ స్పీకర్ అనేవి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనకి కొత్తగా కనిపిస్తున్నాయి. దీంట్లో మనకి మైక్రోసాఫ్ట్ చీఫ్ కంట్రోల్ అనేది కూడా ఉంటుంది.

అలాగే వాల్యూమ్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ లు కూడా మనకు కొత్తగా ఈ మొబైల్ లో కనిపిస్తోంది. ఇందులో మనం మైక్రోఎస్డీ కార్డ్ అనేది కూడా పెట్టుకోవచ్చు ఇవి తీసెయ్యలేదు అది అలాగే ఉంచారు.

అందులో మనం మైక్రోఎస్డీ కార్డ్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అందువల్ల ఈ ఫోను చాలా కొత్తగా అనిపిస్తుంది.

ఇక ఇందులో కాల్ రికార్డర్ చూసుకున్నట్లయితే ఇది గూగుల్ డైలర్ కాబట్టి ఇందులో కాల్ రికార్డర్ అనేది ఉంటుందో ఉండదో తెలియదు. అయితే మనం కాల్ రికార్డ్ చేసేది బయట వారికి వెంటనే తెలిసిపోతుంది అన్నట్లుగా అయితే అనిపిస్తుంది.

ఇక లోపల సెట్టింగ్స్‌లోకి వెళితే మనకు డ్యూయల్ సిమ్ ఉంది. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ వేసుకునేది ఇస్తే బాగుండేది అయితే ఉంది. ఇక స్టోరేజ్ అయితే 120mg స్టోరేజ్ అయితే ఉంది.

అయితే మన ఈ ఫోన్ నీ గేమ్స్ కి మాత్రం వాడకూడదు. ఎందుకంటే అంత రేంజ్ ఈ ఫోన్ కి లేదు. మ్యూజిక్ కూడా బాగుంటుంది. గేమ్స్ ఆడుతూ రికార్డ్ చేస్తే మాత్రం దీని చార్జింగ్ తొందరగా తగ్గిపోతుంది.

కాబట్టి ఇది మామూలుగా వాడుకోవడానికి బావుంటుంది. పబ్జి గేమ్ ఆడడానికి బాగుండదు కేవలం మాట్లాడుకోవడానికి లేదా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి మాత్రమే ఇది పనికి వచ్చేలా ఉంది.

అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంది. మీరు ఒకసారి చార్జ్ చేసి ఫుల్ డే వాడుకోవచ్చు.

ఈ మొబైల్ హాఫ్ అండ్ హావర్ లోనే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే అవుతుందని చెప్తున్నారు. కాకపోతే ఇది చార్జింగ్ తీసుకోవడానికి అయితే టైం పడుతుంది ఛార్జింగ్ పెడితే అది హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుంది మనం చెప్పుకోవచ్చు.

ఇక ఇందులో అన్ని సెన్సార్స్ ఉన్నాయి అన్ని సెన్సార్స్ కూడా బానే పనిచేస్తున్నాయి కొత్త ఫోన్ కాబట్టి చాలా బాగా యూస్ అవుతుంది అని అనుకోవచ్చు అన్నీ బానే పని చేస్తున్నాయి..

అయితే ఈ మొబైల్ కి కొత్తగా సైడ్ ఫింగర్ ప్రింట్స్ అనేది ఇచ్చారు అది కొత్తగా ఉంది కొంచెం మనము అన్ని ఫోన్లలో చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఇస్తారు ఇందులో సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు ఇది ఒకటి బాగుంది.

అయితే ఇక స్క్రీన్ ఐతే చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ మనకి కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇందులో ఎల్సిడి స్క్రీన్ ని మనం చూడడం జరుగుతుంది.

ఇంతకుముందు వచ్చిన అన్ని ఫోన్లలో ఇలాంటి స్క్రీన్ అయితే లేదు కానీ ఇందులో మాత్రం ఎల్సిడి స్క్రీన్ అయితే మనకి కనిపిస్తుంది చాలా క్లారిటీగా క్లియర్ గా కనిపిస్తోంది చాలా అంటే చాలా బాగుంది.

ఇంతవరకు ఇలాంటి మొబైల్ అయితే రాలేదు అదికూడా 20,000 లోపు రాలేదు ఇక ఆఫర్స్ విషయానికి వస్తే మాత్రం మనం ఇప్పుడు 18500 కి రావడం జరుగుతుంది.

ఈ ఫోన్ చాలా బాగుంది. మీరు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇది మరొక మంచి టాపిక్ తో మళ్ళీ ముందుకు వస్తాను.

Leave a Comment